ది రాజా సాబ్ మూవీపై ట్రోల్స్.. డైరెక్టర్ మారుతి సంచలన కామెంట్స్

‘ది రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోందని అన్నారు దర్శకుడు మారుతి. ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది