6 నెలల్లో TCS నుంచి 30వేల మంది టెక్కీలు ఔట్.. గాల్లో లెక్కలు కాదు కంపెనీ చెప్పినవే..

టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగుల సంఖ్య గడచిన 6 నెలల కాలంలో ఏకంగా 30వేల 900 మందికి పైగా తగ్గింది. ఇవన్నీ ఊహాగానాలు లేదా గాల్లో లెక్కలు అస్సలు కాదు. ఎందుకంటే కంపెనీ తన అధికారిక త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించిన డేటా ప్రకారం వెల్లడైన సమాచారం. అయితే దీనికి లేఆఫ్స్ తో పాటు చాలా మంది ఉద్యోగులు వాలం