బీఆర్ఎస్ హయాంలో జీపీలు నిర్వీర్యం : భూమన్న యాదవ్‌‌‌‌

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌‌‌‌ ఆరోపించారు. సర్పంచుల విధులు, నిధులను నిలిపివేసి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదని, దీంతో పలువురు సర్పంచులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు.