పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్రలు : జంగా గోపాల్ రెడ్డి

హనుమకొండ జిల్లా సైకిల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జంగా గోపాల్ రెడ్డి తెలిపారు.