Nara Lokesh: నారావారిపల్లెలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

భోగి పండగ వేళ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలతోపాటు టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్.. వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.