Sankranti Festivities సంక్రాంతి సందడి

Sankranti Festivities ‘మన్యం’కు పండుగ కళ వచ్చేసింది. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి శోభ జిల్లా అంతటా ఉట్టి పడుతోంది. విద్యుత్‌ దీపాలంకరణలు, ముత్యాల ముగ్గులు, భోగి పిడకలు, హరిదాసు కీర్తనలతో పట్టణాలు, పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.