తప్పు చేయనప్పుడు భయమెందుకు.. రాత్రికి రాత్రే బ్యాంకాక్ ఎందుకెళ్తున్నరు..? జర్నలిస్టులపై అరెస్టులపై సీపీ సజ్జనార్
ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ల అరెస్టులపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.