'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్ ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'పుష్ప-2: ది రూల్' ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వేటలో భాగంగా జపాన్‌లో అడుగుపెట్టింది. 'పుష్ప కున్రిన్' పేరుతో ఈ చిత్రం జనవరి 16, 2026న రిలీజ్ కు సిద్ధమైంది.