kumaram bheem asifabad- వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా చూడాలి

వేసవిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట భవన సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్ ఇంజనీరింగ్ అధికారులతో వేసవిలో నిరంతర తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు