వెనక్కి తగ్గకండి.. భారీ సహయం అందబోతుంది: ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ సంచలన పిలుపు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. ఖమేనీ ప్రభుత్వంపై నిరసన కొనసాగించాలని.. పోరాటంలో వెనక్కి తగ్గొద్దని సూచించారు.