The RajaSaab Box Office Day4 : మిక్స్‌డ్ టాక్‌తోనూ ప్రభాస్ రికార్డులు.. 4 రోజుల్లోనే 200 కోట్లు దాటేసిన రాజాసాబ్!

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఆ లెక్కలే వేరే. థియేటర్లలో కాసుల వర్షం కురవాల్సిందే. మారుతి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా 'రాజాసాబ్' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను అందుకుంది. అయినా ఈ హారర్ కామెడీ చిత్రం ఓపెనింగ్స్ అదిరిపోయాయి.