మున్సిపల్ ఎలక్షన్స్..ఫైనల్ ఓటర్ల లిస్ట్ రిలీజ్..మహిళా ఓటర్లే ఎక్కువ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మున్సిపల్ఓటర్ల ఫైనల్ లిస్ట్ ను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 2వేల 996 వార్డుల్లో 52లక్షల 43 వేల మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపింది.