IND vs NZ: కొత్త కుర్రాడు అరంగేట్రం.. నితీష్‌కు నో ఛాన్స్.. రెండో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు కేవలం ఒక్క మార్పుతో రెండో వన్డేలో బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో గాయం కారణంగా సిరీస్ కు దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ స్థానంలో ఆయుష్ బదోనీ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.