ఇండియాలో ఆడే ముచ్చటే లేదు: మరోసారి తేల్చిచెప్పిన బంగ్లాదేశ్.. ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ
2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారతదేశానికి వెళ్లే ముచ్చటే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పునరుద్ఘాటించింది. భద్రతా సమస్యల కారణంగా ఇండియాకు వెళ్లలేమని మరోసారి ఐసీసీకి తేల్చి చెప్పింది బీసీబీ.