షాక్స్‌గామ్‌ వ్యాలీపై ముదురుతున్న వివాదం.. భారత్, చైనాకు ఈ భూభాగం ఎందుకంత ముఖ్యం?

గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. మరో వివాదానికి తెరలేపింది డ్రాగన్ దేశం. చైనా మరోసారి షాక్స్‌గామ్ వ్యాలీపై అక్కసు వెళ్లగక్కింది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వాటిని చైనా తోసిపుచ్చింది. తమ చర్యలను సమర్థించుకుంది. అయితే భారత్‌కు సరిహద్దు రక్షణ పరంగా ఈ ప్రాంతం చాలా ముఖ్యం. చైనాకు దీటుగా సెక్యూరిటీని బ్యాలన్స్ చేయొచ్చు.