ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ మంగళవారం (2026 జనవరి 13న) ప్రేక్షకుల ముందుకొచ్చింది.