కొత్త స్మార్ట్ ఫోన్ రూల్స్.. ప్రభుత్వం చేతిలోనే ఫోన్ అప్‌డేట్స్, మోడీ సర్కార్ సంచలనం

మోడీ ప్రభుత్వం దేశంలోని 75 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత కోసం అత్యంత కఠినమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా జరిగే డేటా చోరీ, ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సుమారు 80 కొత్త భద్రతా నిబంధనలతో కూడిన ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయితే ఈ నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గ