ఖమేనీని ఢీకొట్టడంలో ట్రంప్ ఫెయిల్.. అనలిస్ట్ బయటపెట్టిన అసలు విషయం

అమెరికా మాట వినని వివిధ దేశాల నాయకులను చంపేయటం, వారిని పదవి నుంచి దింపేయటం చరిత్రలో చాలా సార్లు చూశాం. ప్రస్తుతం వెనిజులా, ఇరాన్ విషయంలో జరుగుతోంది కూడా అదే. అమెరికా తన సీఐఏ దిని వెనుక కుట్రలు పన్నుతుందని ఓపెన్ సీక్రెట్. అయితే ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హ్యాండిల్ చేసే విషయం అధ్యక్షుడు ట్రంప్ ఫెయిల్