26 ఏళ్ల ప్రజా ఉద్యమకారుడిని ఉరి తీయబోతున్న ఇరాన్ ఖమేనీ సర్కార్.. !

ఇరాన్ దేశంలో గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న ఒక యువకుడిని ప్రభుత్వం బుధవారం (జనవరి 14) ఉరితీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని పేరు ఎర్ఫాన్ సోల్తానీ, అతని వయస్సు 26 ఏళ్ళు. అతడిని..........