Sankranti 2026: భోగి భాగ్యాల పండుగ.. పురాణ సారాంశం ఇదే..!
సంక్రాంతి పండుగ హడావుడి అంతా భోగితోనే మొదలవుతుంది. ముచ్చటగా మూడు రోజులు చేసుకునే ఈ పండుగలో చిన్నా, పెద్ద అందరూ పాలుపంచుకుంటారు. బంధువులందరూ ఒకచోట చేరి సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.