న్యాయవాది లేడు.. విచారణ లేదు.. నేరుగా ఉరిశిక్ష..! ఇరాన్‌లో 26 ఏళ్ల నిరసనకారుడికి శిలువ..!

ట్రంప్‌ కన్నేస్తే అగ్గే..! అమెరికా ఎఫెక్ట్‌తో ఇరాన్‌ అగ్నిగుండంలా మారింది. ఇరాన్‌..నివురు గప్పిన ముప్పులా రగులుతోంది. ఖమేనీ సర్కార్‌ వ్యతిరేకంగా ఆందోళనలు అట్టుడికాయి. అల్లర్లలో5వందల మందికి పైగా చనిపోయారు. తాజాగా ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య, ఆందోళనకరమైన వార్త ఒకటి వెలగులోకి వచ్చింది.