పండగపూట ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఫ్రీ బస్సు, ఆర్టీసీ ఛార్జీలపై కీలక ప్రకటన

apsrtc bus fares sankranti: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదని, మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ని ప్రకటించారు.