Allu Arjun Lokesh Movie: పాన్ వరల్డ్ సూపర్ హీరో కథతో లోకేష్.. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై సంచలన అప్‌డేట్!

తెలుగు, తమిళ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక భారీ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోందనే బలమైన టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్