తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్: ఉచితంగా కిట్... కిట్‌లో ఉండే 22 వస్తువులు ఇవే

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కిట్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకునే రోజే విద్యార్థులకు ఈ కిట్లను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాల విద్యార్థులకు అందించే వస్తులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్‌పై ఉన్నతాధికారులతో సమీక్షించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు., News News, Times Now Telugu