BRS Former MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రూ. కోట్ల ఆస్తులు సీజ్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఐటీ శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమార్తె పేరు మీద ఉన్న కోట్లాది రూపాయిల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది.