Youth Congress: శివకార్తికేయన్ ‘పరాశక్తి మూవీని బ్యాన్ చేయండి.. ఇందిరాగాంధీ సీన్లపై కాంగ్రెస్ ఆగ్రహం!

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'పరాశక్తి'. ఎన్నో వివాదాలు , అడ్డంకులు దాటుకుని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. తమిళనాట ఈ మూవీని నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.