కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం: బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు అండ... తక్షణ సాయంగా రూ.25వేలు అందజేత

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోం మంత్రి అనిత, ఇతర అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు., News News, Times Now Telugu