'ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం అదనపు సుంకాలు': ట్రంప్ మరో బిగ్ బాంబ్

అమెరికా మార్కెట్ కావాలా? లేక ఇరాన్ స్నేహం కావాలా? అంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధించిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇరాన్‌లో సాగుతున్న రక్తపాతాన్ని అరికట్టడమే లక్ష్యంగా.. ఆ దేశాన్ని ఆర్థికంగా ఉరితీయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా సరే.. అమెరికాతో చేసే లావాదేవీలపై తక్షణమే 25 శాతం అదనపు టారిఫ్ చెల్లించాలని తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.