గణతంత్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్
గణ తంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశిం చారు.సోమవారం కలెక్టరేట్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.