గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

గురుకులాలలో 2026–-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.