Swami Vivekananda యువతకు మార్గదర్శి.. స్వామి వివేకానంద

Swami Vivekananda: A Guiding Light for the Youth నేటి యువతరానికి మార్గదర్శి స్వామి వివేకానంద అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు.