kumaram bheem asifabad- యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్క రించుకొని సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా యువజన క్రీడ సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.