kumaram bheem asifabad- గాలిపటం.. ఇదో లెక్కల మంత్రం

సక్రాంతి పర్వదినం సెలవులొచ్చాయంటే విద్యార్థులకు ఎంతో సంతోషం. ఎక్కడలేని ఆనందం. వారం రోజులు సందడిగా గడపొచ్చన్న భావన, ఈ ఆనందంలో ఇళ్ల ముందే పిల్లలంతా గుమిగూడుతారు. పతంగులు ఎగరేసుకోవాలంటూ అమ్మ దగ్గర కెళ్తారు. రూ. ఐదు కావాలంటారు. పట్టుబట్టి మరీ వసూలు చేస్తారు. తలక్కున మెరిసే పేపర్లతో రెడీ మేడ్‌గా రూపొందించిన గాలిపటం కొనుక్కుని వస్తారు