కేటీఆర్ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
సీఎంని తిడితే పెద్దోడిని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారని, తాము తల్చుకుంటే కేటీఆర్‌కు మించిన తిట్లు తిట్టగలం.. కానీ మా పార్టీ మాకు సంస్కారం నేర్పిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.