ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద యుద్ధం గట్టిగానే సాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ ‘ది రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్ గారు' చిత్రాలు విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నారు. జనవరి 14న శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ విడుదల కానుంది.MRP ధరలకే మూవీ టికెట్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.