kumaram bheem asifabad- మాతా జీజాబాయికి ఘన నివాళి
ఛత్రపతి శివాజీ మహరాజ్ తల్లి మాతా జీజాబాయి జయంతి వేడుకలను సోమవారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో అంబేద్కర్ యువజన సంఘం, బీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.