I know it's wrong..but గంజాయి తీసుకోవడం నేరమని, భవిష్యత్‌ను ఛిద్రం చేస్తుందని తెలిసిన వారు కూడా వినియోగిస్తున్నారు. రవాణాకూ సహకారం అందిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు, కళాశాలల్లో చదువుకుంటున్న వారు పక్కదారి పడుతుండడం ఆందోళనకరం. డబ్బు యావ, ఈజీ మనీ ఆలోచనలతో అడ్డదారి వైపు మళ్లుతున్నారు.