Telangana Petition: పోలవరం-నల్లమలసాగర్‌పై తెలంగాణ పిటిషన్‌ వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.