ప్రయాగ్‌రాజ్ తరహాలో పుష్కర ఘాట్లు! : ప్రభుత్వం

రాష్ట్రంలో 2027 జులైలో జరిగే గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నది.