Andhra Pradesh Economy: 17.11శాతం వృద్ధిరేటు లక్ష్యం
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 2025-26 నాటికి 17.11 శాతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాం...