ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులను నిరాశ పర్చకుండా డీఏ ఇస్తున్నామన్నారు.