స్వాగత ద్వారాన్ని బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

అరసవల్లి సమీపంలోని అసిరితల్లి అమ్మవారు ఆలయం వద్ద రథసప్తమి పురస్కరించుకుని తాత్కా లికంగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి ద్విచక్రవాహనం ఢీకొని ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు.