తెలంగాణ జైళ్లలో 23వేల మంది ఖైదీలు చదువుకున్నారు..28మందికి డిగ్రీ పట్టా..డీజీ సౌమ్య మిశ్రా

2025లో తెలంగాణ జైళ్లలో 23 వేల మంది ఖైదీలు చదువుకున్నారని, డిగ్రీలు పొందారని జైళ్లు, కరెక్షనల్​ సర్వీసెస్​ డైరెక్టర్ జనరల్​ సౌమ్య మిశ్రా చెప్పారు.