Major Bus Fire Averted: ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. ఆటో డ్రైవర్ హెచ్చరికతో..

పుదుచ్చేరిలోని ఫ్లైఓవర్‌పై బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. భయపడిపోయిన ప్రయాణికులు గట్టిగా సాయం కోసం అరవటం మొదలెట్టారు. కొంత మంది ప్రాణ భయంతో అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకారు. మిగిలిన వారు కూడా అతి కష్టం మీద బస్సు నుంచి బయటకు వచ్చేశారు..