బాసరలోని వసంత పంచమి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి దేవి అమ్మ వారి సన్నిధిలో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహించే వసంత పంచమి ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం అందించారు.