అరుదైన ఖనిజాల భద్రతే లక్ష్యం.. G7 క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ భేటీ.. హాజరైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ప్రపంచ కీలక ఖనిజాల సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, భద్రపరచడం లక్ష్యంగా G7 దేశాల క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశమైంది.వ్యూహాత్మక రంగాలలో దుర్బలత్వాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ సమావేశం జరిగింది. అమెరికా వాషింగ్టన్లో జరిగిన క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశంలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.