ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగిస్తే 25 శాతం సుంకం.. మరోసారి ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్..!

ఇరాన్ ఈ రెడ్ లైన్ దాటడం ప్రారంభించిందని, దీని వల్ల తాను, తన జాతీయ భద్రతా బృందం కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ అన్నారు. ట్రంప్ సోమవారం (జనవరి 12) ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో సుంకాలను ప్రకటించారు. అవి వెంటనే అమలులోకి వస్తాయని చెప్పారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఆర్థిక వ్యవస్థలలో చైనా, బ్రెజిల్, టర్కీ, రష్యా ఉన్నాయి.