మున్సిపల్ ఓట్ల లెక్క తేలింది..నిజామాబాద్ జిల్లాలో ఓటర్లు 4,95,485 మంది

నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. సోమవారం సాయంత్రం అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు.