పింఛన్లు కూడా తింటున్నరు.. గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిర్వాకం

సర్కారు ఖజానా నుంచి నెలనెలా జీతాలు తీసుకుంటూ.. పింఛన్లను కూడా తమ ఖాతాలో వేసుకుంటున్న కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్​ ఇచ్చింది.