కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి : బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్
ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళ్లిన కళాకారులకు తెలంగాణ సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.